లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి రజత పతకం సాధించాడు.
ఆయన తన రెండో ప్రయత్నంలో 8.07 మీటర్లు దూకి ద్వితీయ స్థానంలో నిలిచాడు.
అయితే నాలుగో ప్రయత్నంలో కాలికి గాయం కావడంతో ఆయన తదుపరి ప్రయత్నాలు చేయలేదు.