రియల్‌మీ సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme C100iని రూ.10 వేల లోపు ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ఫోన్ మూడేళ్ల వారంటీతో వస్తుందని, బడ్జెట్ యూజర్లకు ఇది మంచి ఆప్షన్ అని కంపెనీ ప్రకటించింది.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఫోన్ అమ్మకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రియల్‌మీ వెల్లడించింది.