
సాయి దుర్గా తేజ్ నటించిన 'సంబరాల ఏటిగట్టు' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో జగపతి బాబు, ఐశ్వర్య లక్ష్మి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.