
ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అదానీ ఇన్ఫ్రా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందాల్లో మార్పులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జీవీఎంసీ పరిధిలోని 5.84 ఎకరాల భూమిని అదానీ సంస్థకు ఎస్‌ఆర్‌ఓ విలువలో 3 శాతం లీజు రేటుతో కేటాయించాలని నిర్ణయించారు.