రష్యాలోని అమూర్ ప్రాంతంలో మంగళవారం టుపోలెవ్ టు-95ఎంఎస్ స్ట్రాటజిక్ బాంబర్ సైనిక విమానం కుప్పకూలింది.
ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
సంఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.