
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ మూవీ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ చిత్ర కథ 1942 నాటి నేపథ్యంలో సాగుతుండటంతో, ఆ కాలంలో ఫిల్టర్ సిగరెట్లు అందుబాటులో ఉండేవాయా అనే సందేహాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని 2027 మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.