
దుబాయ్ వేదికగా ఆగస్టు 28న ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి గురువారం విడుదల చేసింది.
టోర్నీలో భాగంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పది జట్లు పాల్గొంటుండగా, సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలనుంది.