అరటి తొక్కలను చర్మంపై రుద్దడం వల్ల ముడతలు తగ్గవని క్లీవ్‌లాండ్ క్లీనిక్ తెలిపింది.
అరటి తొక్క వల్ల చర్మానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు లభించినా అవి చర్మంలోకి శోషించబడవని పేర్కొంది.
మెరుగైన ఫలితాల కోసం డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించింది.