పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ప్రవీణ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించి, గేమ్స్ రికార్డును బద్దలు కొట్టారు.
ఈ విజయంతో భారత్ పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.