కొడుకుపై తండ్రి కేసు వేసే వినూత్న కథాంశంతో 'పళ్ళబురుసు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా చూసి నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా కంటతడి పెట్టడం విశేషం.
మంచి వినోదంతో పాటు సందేశాత్మక అంశాలు ఉండటంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.