
శ్రీలంకతో సౌతాంప్టన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో 44 బంతుల్లో 80 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్, టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు.
ప్రస్తుతం 161 మ్యాచ్ల్లో 4292 పరుగులు సాధించిన బట్లర్, ఈ జాబితాలో బాబర్ ఆజమ్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.