
అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్ర్యూ జెనటికల్లీ ఎడిటెడ్ పంది కిడ్నీతో 271 రోజుల పాటు డయాలసిస్ అవసరం లేకుండా జీవించారు.
2025 జనవరిలో జరిగిన ఈ సర్జరీ తర్వాత, కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ రావడంతో 271 రోజుల తర్వాత వైద్యులు దానిని తొలగించారు.
వైద్య చరిత్రలో ఇదే మొదటి కేసు అని మస్సాచూస్సెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.