డీహైడ్రేషన్, సోడియం, పొటాషియం వంటి మూలకాల లోపం వల్ల కండరాలు బలహీనపడి అలసటకు గురవుతాయి.
ఐరన్, విటమిన్ డి, బి12 లోపం మరియు రక్తహీనత కండరాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి.
నిద్రలేమి, ఒత్తిడి, హైపోథైరాయిడిజం మరియు అతిగా వ్యాయామం చేయడం కండరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు తెలిపారు.