Indian Politics
గ్రేటర్ నోయిడాలో అనుమానాస్పద స్థితిలో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతి

గ్రేటర్ నోయిడాలో అనుమానాస్పద స్థితిలో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతి

Eenadu2h
THE BRIEF
1

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

2

రాత్రి పూట నూడుల్స్ తిని నిద్రపోయిన వీరంతా తెల్లవారేసరికి విగతజీవులుగా పడిఉన్నారు.

3

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.