చర్లపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్వో ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.