Indian Politics
యువత కోసం దేశంలో విస్తృత అవకాశాలు: ప్రధాని మోదీ

యువత కోసం దేశంలో విస్తృత అవకాశాలు: ప్రధాని మోదీ

Eenadu1h
THE BRIEF
1

యువత, విద్యార్థుల కోసం దేశంలో విస్తృత అవకాశాలు వేచి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

2

ఆదివారం తమిళనాడులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

3

యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.