International
యూఎన్ సమావేశంలో నెతన్యాహు ప్రసంగం సమయంలో గందరగోళం

యూఎన్ సమావేశంలో నెతన్యాహు ప్రసంగం సమయంలో గందరగోళం

NTV Telugu43m
THE BRIEF
1

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే డజన్ల కొద్దీ ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు.

2

ఇరాన్ ప్రతినిధి బృందం వాకౌట్ చేస్తూ తమకు కేటాయించిన బల్లపై ఖాసిమ్ సులేమానీ చిత్రపటాన్ని ఉంచి వెళ్లిపోయింది.

3

ఈ సందర్భంగా సభలో నిలిచిఉన్న వారిని ఉద్దేశించి నెతన్యాహు వారిని 'నైతిక పిరికివాళ్లు' అంటూ సంబోధించారు.