Health & Environment
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద: 2.43 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద: 2.43 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Andhrajyothy1h
THE BRIEF
1

ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి 2,43,867 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

2

ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 131.26 టీఎంసీలకు చేరుకోగా, గడచిన ఎనిమిది రోజుల్లోనే 88.19 టీఎంసీల వరద వచ్చిందని ఎస్‌ఈ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

3

తుంగభద్ర ప్రాజెక్టుకు 1,00,750 క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాల నుంచి శ్రీశైలానికి 2,49,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.