Economy
హురున్ మహిళా లీడర్ల జాబితాలో అపోలో హాస్పిటల్స్ సిస్టర్స్

హురున్ మహిళా లీడర్ల జాబితాలో అపోలో హాస్పిటల్స్ సిస్టర్స్

Sakshi5h
THE BRIEF
1

క్యాండియర్ హురున్ ఇండియా 2026 మహిళా లీడర్ల జాబితాలో రూ. 1,21,000 కోట్ల వేల్యుయేషన్ గల అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌నకు చెందిన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి వెటరన్స్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు.

2

ప్రొఫెషనల్ సీఈవోల కేటగిరీలో రూ. 5,06,600 కోట్ల విలువైన హిందుస్థాన్ యూనీలివర్ సీఈవో ప్రియా నాయర్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

3

ఈ ఏడాది జాబితాలో 117 మంది మహిళా లీడర్లు చోటు దక్కించుకోగా, వారి సంస్థల మొత్తం వేల్యుయేషన్ రూ. 39 లక్షల కోట్లుగా నమోదైంది.