
విదేశీ విద్యా విధానాలను అధ్యಯనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విదేశీ ఎక్స్‌పోజర్ విజిట్ ఏర్పాటు చేశారు.
ఈ విద్యా మార్పిడి కార్యక్రమం ద్వారా విదేశాల్లోని ఉత్తమ బోధనా పద్ధతులను ఇక్కడ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ బాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.