టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.
ఆయన ఐపీఎల్ ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యారు.
ఈ నియామకంతో ఆయన కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.