
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 91,107 విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయినట్లు రవాణా శాఖ నివేదిక వెల్లడించింది.
ఈ గణాంకాలు రాష్ట్రంలో ఈవీల వినియోగం గణనీయంగా పెరుగుతోందని సూచిస్తున్నాయి.