International
భారీ యుద్ధాల కోసం.. ‘కోట’ కడుతోన్న అమెరికా

భారీ యుద్ధాల కోసం.. ‘కోట’ కడుతోన్న అమెరికా

Eenadu2h
THE BRIEF
1

పశ్చిమాసియా సహా పలు దేశాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతోన్న ఘర్షణలతో మూడో ప్రపంచ యుద్ధ భయాలు కమ్ముకుంటున్నాయి.

2

ఈ నేపథ్యంలో అమెరికా భారీ యుద్ధాల కోసం 'కోట' (Fortress) నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేసింది.

3

ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలను బలోపేతం చేయడం ఈ ప్రణాళికలో భాగం.