
భానుడి ప్రతాపానికి యూరప్ విలవిలలాడుతుండగా, వడగాల్పుల కారణంగా మూడు నెలల వ్యవధిలో 50 వేల మందికి పైగా మరణించారు.
ఈ తీవ్రమైన వేసవి పరిస్థితుల వల్ల యూరప్‌లో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది.
ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ పిట్టల్లా రాలుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.