
చికెన్ లివర్‌లో ఐరన్, సెలీనియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గించడంలో మరియు క్యాన్సర్ ముప్పును నివారించడంలో సహాయపడతాయి.
మటన్ లివర్‌లో విటమిన్ బి12, జింక్, కాపర్ అధికంగా ఉండి జ్ఞాపకశక్తిని, నరాల బలాన్ని మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
కొలెస్ట్రాల్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.