Indian Politics
ఎమ్మెల్యేను అభినందించిన సీఎం చంద్రబాబు

ఎమ్మెల్యేను అభినందించిన సీఎం చంద్రబాబు

Eenadu3h
THE BRIEF
1

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో బోధకులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

2

పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణపై కార్యకర్తలకు సమర్థంగా అవగాహన కల్పించినందుకు ఎమ్మెల్యేలకు ప్రశంసా పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు.

3

రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఎమ్మెల్యేల పాత్ర కీలకమని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.