ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో నంబర్ 1 స్థానాన్ని కోల్పోయాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, జడేజాను వెనక్కి నెట్టి నంబర్ 1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.