
భారత్‌లో మొట్టమొదటగా ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాదిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తొలి బుల్లెట్ రైలు తయారీకి సంబంధించి అధికారులు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.