
ఇరాన్‌పై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి, టెహ్రాన్ ముందు ఈజీ వే లేదా హార్డ్ వే అనే రెండు మార్గాలే ఉన్నాయని హెచ్చరించారు.
ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరియు దౌత్య చర్చలపై అమెరికా అత్యున్నత జాతీయ భద్రతా అధికారులు క్యాంప్ డేవిడ్‌లో రహస్య సమావేశం నిర్వహించారు.
అమెరికా మళ్లీ భారీ స్థాయిలో దాడులు చేస్తే గతంలో కంటే మరింత తీవ్రంగా ప్రతిదాడి చేయడానికి ఇరాన్ సైనిక కమాండర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం.