ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ 'చార్లెస్ ష్వాబ్' హైదరాబాద్‌లో తన కొత్త టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా మొదటి ఎంపికగా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంది.