శరీరంలో విటమిన్-డి లోపిస్తే దంపతులలో పిల్లలు పుట్టే అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని అండాల నాణ్యత, సంఖ్య మందగిస్తుంది.
పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గి వీర్యకణాల నాణ్యత దెబ్బతింటుంది.