
విశాఖపట్నం ఐటీ చీఫ్ కమిషనర్ శ్రీ దండా శ్రీనివాస్ పిఠాపురం శ్రీ పాదగయా క్షేత్రాన్ని సందర్శించారు.
ఆలయ అసిస్టెంట్ కమిషనర్ & ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.