
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
గాయపడిన వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ స్థానంలో నిక్ మ్యాడిన్సన్ను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.
దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాడిన్సన్ ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.