Sports
సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Sakshi1h
THE BRIEF
1

సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది.

2

గాయపడిన వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ స్థానంలో నిక్ మ్యాడిన్సన్‌ను ఆసీస్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.

3

దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాడిన్సన్ ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.