
దుబాయ్‌లో ఆగస్టు 28న ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుండగా, సెప్టెంబర్ 5న పాకిస్తాన్‌తో తలపడనుంది.
గ్రూప్ దశ ముగిశాక సెప్టెంబర్ 10, 11 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 13న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.