
మహిళల ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్ల ధాటికి పాకిస్థాన్ జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 8.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుని పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది.
ఓటమి తర్వాత పాక్ కోచ్ వహాబ్ రియాజ్ స్పందిస్తూ, తదుపరి మ్యాచ్ హాంకాంగ్‌తో ఉందని, జట్టులోని తప్పులను సరిదిద్దుకుని ట్రోఫీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.