వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు, తుది జట్టు కూర్పుపై చర్చ సాగుతోంది.
ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ రీఎంట్రీ ఇస్తుండగా, సంజు శాంసన్ జట్టుకు దూరమయ్యాడు.
యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో చోటు దక్కలేదు.