కుజుని ప్రభావంతో మీలో పట్టుదల పెరుగుతుంది, లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడతారు.
ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు పరీక్షా సమయం, ఓపికతో వ్యవహరించండి.
ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి, ఎవరికీ అప్పులు ఇవ్వకండి.