
దిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు.
భారతదేశంలో అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం హర్షం వ్యక్తం చేశారు.
ఈ సదస్సు విజయవంతం ద్వారా దేశ కీర్తి మరింత ఇనుమడించిందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.