International
ఇరాన్‌పై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు

Eenadu20h
THE BRIEF
1

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు.

2

ఈ ఆంక్షల పరిధిలోకి ఇరాన్‌కు సహకరిస్తున్న 60 సంస్థలు, నౌకలు వస్తాయని, దీనికి 'ఆపరేషన్‌ ఎకనామిక్‌ ఔట్‌కాస్ట్‌' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

3

అమెరికా ఆంక్షలను ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించిన ఇరాన్‌, డాలర్‌ వ్యవస్థకు దూరంగా ఉండేందుకు చర్యలు చేపడుతోంది.