
ఐఫోన్ కొనాలనుకునే వారి కోసం రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడళ్లపై డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ మరియు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి.
దీంతో ఎక్స్‌చేంజ్ ఆఫర్లను కలుపుకుని ఐఫోన్ 17 ప్రో రూ.56,990కే లభిస్తుందని రిలయన్స్ తెలిపింది.