
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
రూ.1కే సిమ్ కార్డును అందిస్తూ, గతంలో 365 రోజులుగా ఉన్న వ్యాలిడిటీని మరో 40 రోజులు పెంచారు.
వచ్చే ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100 కొత్త టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎం పొన్నం మహేష్ గౌడ్ తెలిపారు.