
అమెరికాలో బర్త్ టూరిజంను కట్టడి చేసే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసే వారి పిల్లలు, ఉగ్రవాద సంబంధాలున్న తల్లిదండ్రుల పిల్లలకు ఇకపై పుట్టుకతో పౌరసత్వం లభించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అంచనా ప్రకారం అమెరికాలో ఏటా 22,000 నుండి 26,000 మంది పిల్లలు బర్త్ టూరిజం ద్వారా జన్మిస్తున్నారు.