Technology
ఏఐ కంపెనీకి ఊర్వశి రౌతేలా రూ. 7 వేల కోట్ల లీగల్ నోటీసులు

ఏఐ కంపెనీకి ఊర్వశి రౌతేలా రూ. 7 వేల కోట్ల లీగల్ నోటీసులు

V6 Velugu2h
THE BRIEF
1

తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించిన లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఏఐ కంపెనీపై నటి ఊర్వశి రౌతేలా లీగల్ యాక్షన్‌కు దిగింది.

2

ఈ అనధికారిక వాడకం ద్వారా ఆ సంస్థ బిలియన్ల డాలర్లు సంపాదించిందని ఆరోపిస్తూ రూ. 7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు ఆమె టీమ్ వెల్లడించింది.

3

మరోవైపు ఈ ఆరోపణలను ఆ ఏఐ కంపెనీ సీఈవో షీరాజ్ హసన్ తిప్పికొడుతూ భవిష్యత్తులో వర్చువల్ నటులే ముఖ్యమని స్పష్టం చేశారు.