Entertainment
రామ్ చరణ్ - సుకుమార్ 'RC 17' మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్ - సుకుమార్ 'RC 17' మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్

Samayam Telugu1h
THE BRIEF
1

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'RC 17' సినిమా పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది.

2

నవంబర్ 1వ తేదీన ఈ సినిమా లాంఛ్ ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ వెల్లడించారు.

3

ఈ పూజా కార్యక్రమం అనంతరం సినిమా షూటింగ్‌ను పూర్తి వేగంతో ప్రారంభించనున్నట్లు తెలిపారు.