
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు కటాక్షించారు.
అలాగే సూర్యప్రభ, సర్వభూపాల వాహనాలపై గజేంద్ర మోక్ష అలంకరణలో స్వామివారు అభయమిచ్చారు.