
దాదాపు పాతికేళ్ల తర్వాత నమోదైన వరుస ఎనిమిది వారాల నష్టాల పరంపరకు అడ్డుకట్ట వేసి గత వారం స్టాక్ మార్కెట్ రికవరీ సాధించింది.
ఈ వారంలో కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు, బ్రెంట్ క్రూడాయిల్ ధరలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల పైనే కదలాడుతోంది.