రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశం మధ్యాహ్నం 3.15 గంటలకు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రెస్మీట్లో ఎన్నికల ఏర్పాట్లు మరియు ఇతర కీలక అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.