
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్టోబర్ 27, 28 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు.
మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి ఆయన క్యాంపు ఆఫీసులో ప్రజలను కలవనున్నారు.
బుధవారం పులివెందుల నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.