
క్యాలరీ డెఫిసిట్ పాటించడం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కీర్తి ఆరు నెలల్లో 20 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు.
ఆమె తన డైట్‌లో చక్కెరను తగ్గించి స్టీవియాను వాడటంతో పాటు ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉన్నారు.
జిమ్‌లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడంతో పాటు రోజూ 8,000 నుంచి 15,000 అడుగులు నడిచి ఫిట్‌నెస్ సాధించినట్లు వెల్లడించారు.